W.G: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలకొల్లు పట్టణ అధ్యక్షుడు సురేంద్ర సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ పరిధిలో జనసేన జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిపారు. అనంతరం పలు సెంటర్ల్లో జనసేన జెండా, స్టూపాల వద్ద జనసేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందరు కలిసి ఫ్రూట్స్, స్వీట్స్ పంచుకున్నారు.