CTR: పుంగనూరు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ శనివారం జరిగింది. రాజీకి ముందుకు వచ్చిన కక్షిదారుల కేసులను సీనియర్ సివిల్ జడ్జ్ ఆరిఫా షేక్ పరిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. ఇరుపక్షాల కక్షిదారులు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.