KMR:సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. పల్వంచకు చెందిన చిన్న సిద్ధయ్య (57) నిన్న రాత్రి సైకిల్‌పై వెళ్తుండగా KMR వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సిద్ధయ్యకు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై అనిల్ తెలిపారు.