TG: సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న ఇద్దరిని ఈగల్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. SR ఇన్నోవేషన్స్ సంస్థ నిషేధిత కెమికల్స్‌ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఇండియా మార్ట్ ద్వారా రాజస్థాన్‌కు చెందిన నిందితులకు SR ఇన్నోవేషన్స్ డైరెక్టర్ షేక్ రఫీ నిషేధిత కెమికల్స్‌ను సరఫరా చేస్తున్నాడు.