NRML: బాసర గోదావరిలో స్నానానికి వచ్చి ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. మహారాష్ట్ర పర్భని జిల్లా టాక్లికి చెందిన బాలాసాహెబ్(11), నిజామాబాద్ జిల్లా కమలాపూర్కి చెందిన మల్ల రాజు (40)అమ్మవారి దర్శనానికి వచ్చి స్నాన ఘట్టం వద్ద ప్రమాదవశాత్తు నదిలో మునిగి మరణించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.