KDP: చాపాడు మండలం పల్లవోలు దళితవాడకు చెందిన సుబ్రహ్మణ్యం గేదెలు మెపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో భారీ వర్షం కురిసి పిడుగు పాటుకు గురై సృహ తప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.
Tags :