WGL: గీసుకొండ మండల కేంద్రంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన గొడుగు హనుమంతు అనే యువకుడు టీబీ వ్యాధితో బాధపడుతూ శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేక, వైద్య ఖర్చులకు డబ్బులు లేని లేకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.