SRPT: సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి ఐలాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై గురువారం లారీని వెనక నుండి కారు ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.