TG: ఆగ్రాలో తెలంగాణ ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ ముడిసరకు రవాణా చేస్తున్న డెన్‌ను ఆగ్రాలో ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ క్రమంలో 10 కిలోల మెపిడ్రిన్, 1000 లీటర్ల ముడిసరుకును సీజ్ చేసింది. ఐదుగురిని అరెస్ట్ చేసి ఆగ్రా పోలీసులకు అప్పగించింది.