AP: కడప జిల్లా ఖాజీపేటలో బాలిక గొంతు కోసి యువకుడు చంపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిమ్స్‌లో కీర్తన మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి అయింది. అనంతరం కీర్తన మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఖాజీపేటలోని అగ్రహారంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.