KDP: మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె వద్ద శనివారం ఓ ఆటోను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నానుబాలపల్లికి చెందిన సుబ్బమ్మ మృతి చెందగా పలువురికు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొందరు మహిళలు ఆటోలో కూలి పనులకు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.