AP: విశాఖలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధురవాడలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఫిజియోథెరఫీ సెకండ్ ఇయర్ చదువుతున్న రజిని అనే విద్యార్థిని ప్రేమించిన యువకుడు వదిలేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ‘మమ్మీ డాడీ నన్ను క్షమించండి.. అతన్ని మర్చిపోలేకపోతున్నా’ అంటూ లెటర్లో పేర్కొంది.