తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీల అంశంపై కేంద్ర కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అబద్ధాలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ప్రధాని మోదీ తమ మంత్రులకు ఒకే అబద్ధం చెప్పే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని ఎద్
తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో గత ఏడాది దసరా పండుగ సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఘటనను పోలీసులు చేధించారు. ఆ క్రమంలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తి మహ్మద్ అబ్దుల్ కలీమ్ సీట్, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) అధిక రిటర్న్స్ అందించే సరికొత్త ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (Investment Scheme) అమృత్ కలష్ డిపాజిట్ పథకాన్ని (Amrit Kalash Deposit) లాంచ్ చేసింది.
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ (BCCI chief selector) చేతన్ శర్మ (Chetan Sharma) ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీసీసీఐ (BCCI) కూడా వెంటనే ఆమోదించింది. ఇటీవలి ఓ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో (sting operation) ఆయన సంచలన అంశాలు బయటపెట్టారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. చ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న వారు కొంతమంది గాయపడ్డారు. ఓ ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద లారీని ఢీకొట్టిం
తమిళ్ స్టార్ హీరో ధనుష్ యాక్ట్ చేసిన సార్ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సందర్భంగా ఈ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు చ
అవును చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న నటి పూర్ణ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయి... ప్రస్తుతం వివిధ టీవీ ఛానళ్లలో జడ్జిగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ తల్లి కాబోతోంది.
ఇప్పుడు చెప్పేది వింటే మైండ్ బ్లోయింగ్ అంటారు... ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమయ్యాడు. అది కూడా ఏ లగ్జరీ కారుకో లగ్జరీ బస్సుకో అనుకునేరు... స్కూటీ కోసం.