సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శివరాత్రి పర్వదినం రోజున శివైక్యం పొందారు.
తారకరత్న అకాల మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హీరో నందమూరి తారకరత్న(Taraka Ratna) కన్నుముశారు. ఈ క్రమంలో బెంగళూరు(bangalore) నుంచి హైదరాబాద్(hyderabad)కు తీసుకొచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు(family members) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అభిప్రాయం వ్యక్తం చేశారు. అతను ఇండియా ఒక ఆస్తి అని, ఇండియా ప్రైడ్ అంటు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో ఓ ఫోటోగ్రాఫర్ రిషబ్ గురించి అడుగగా ఇలా స్పంది
ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో తమిళనాడులో తొలిసారిగా చీరకట్టులో వాకింగ్(saree walkathon) పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు వేల మందికిపైగా అనేక వయస్కులైన మహిళలు పాల్గొన్నారు.
ఎక్కువగా అబ్బాయిలు తమకు ప్రేమించడానికి సరైన అమ్మాయి దొరకడం లేదని ఆవేదన చెందిన సంఘటనలు విన్నాం. కానీ అమ్మాయిలు ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ లేడని ఏడ్చిన సంఘటనలు విన్నారా? లేదా అయితే ఇక్కడ మాత్రం అదే జరిగింది. ఈ సంఘటన చైనా షాంఘైలో జరిగింది.
కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న లక్షల మంది భక్తలకు కనీస సౌకర్యాలు లేవని నిలదీశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న మాటను కేసీఆర్ న
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మాణం క్లిష్టమైన సమస్యగా మారిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు. మెట్రోలైన్ నిర్మించే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు చేపట్టనున్న ఇంజినీరింగ్ వర్క్ ఇబ్బందిగా మారుతుందన్నా
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు ప్రభుత్వం మధ్య శనివారం తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం తమిళనాడు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్లాప్ చిత్రాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ ఈరోజు(ఫిబ్రవరి 18న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంల