MNCL: జన్నారం మండల ప్రజలకు వేసవికాలంలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని జన్నారం ఎస్సై రాజావర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. వేసవికాలం కావడంతో ప్రస్తుతం పాఠశాలకు సెలవులు సమీపిస్తుండడంతో పిల్లలు సమీపంలోని గోదావరిలో, వ్యవసాయ బావుల్లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి అవాంఛనీయా సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.