KMR: ఎల్లారెడ్డి మున్సిపల్ ఆఫీస్ పక్కన గల గ్రంథాలయం వద్ద గత మూడు రోజుల నుండి చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి ఇబ్బందికరంగా ఉంది. అలాగే 3 రోజులుగా చెత్త పెరుకపోయి ఉందని మున్సిపల్ అధికారులు స్పందించి ఇబ్బంది లేకుండా చూడాలని గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు కోరుతున్నారు.