ప్రకాశం: త్రిపూట నేరాలను అరికట్టేందుకు నైట్ బీట్ నిర్వహిస్తున్నట్లు బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో అనుమానితులను, కొత్త వ్యక్తులను ఎస్ఐ రవీంద్రారెడ్డి ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు, మండలంలో నేర నియంత్రణ మరియు దొంగతనాల కట్టడికి నైట్ బీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.