CTR: పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో శ్రీసప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం ఆలయంలో వేదపారాయణం, వైదికార్చన అనంతరం శ్రీచౌడేశ్వరి అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృత, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు.
Tags :