KMM: నిబంధనల ప్రకారం రెవెన్యూ వ్యవస్థలో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్, అ.కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి రెవెన్యూ శాఖపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలపై దరఖాస్తులు తీసుకుని నిర్దిష్ట సమయంలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.