ATP: తాడిపత్రిలో రేపు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. పట్టణంలో వైసీపీ ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్ట్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తారన్న సమాచారంతో విదేశాలకు వెళ్లిన JC ప్రభాకర్ రెడ్డి వెంటనే ఛార్టెడ్ ఫ్లైట్లో హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం. రాత్రికి ఆయన తాడిపత్రికి చేరుకోనున్నారు.