కృష్ణా: విజయవాడ సత్యనారాయణపురంలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు సత్యనారాయణపురం సీఐ బాల రాజాజీ తెలిపారు. విజయవాడకు చెందిన హేమంత్ కుమార్ కుట్టి అనే వ్యక్తి ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నాడన్నారు. ద్వ
NGKL: గంగారం ప్రాథమిక పాఠశాలలో శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. కో-ఆర్డినేటర్ కందుకూరి అశోక్ మాట్లాడుతూ.. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యను
W.G: తణుకు రూరల్ సీఐగా బర్రే కృష్ణకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కైకలూరు రూరల్ సీఐగా పనిచేస్తున్న కృష్ణకుమార్‌ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన జీవీవీ నాగేశ్వరరావును వీఆర్‌కు
NLR: రూరల్ పరిధిలోని 32, 35, 41 డివిజన్ వైసీపీ కార్పొరేటర్లు శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అవినాశ్, వాసంతి, విజయలక్ష్మి, 35వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ శరత్ చంద్ర, 41వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ బార్జి చేరిన వారి
NLR: రూరల్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కొండల రావు కుమార్తె తారక లక్ష్మి భవానికి MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చదువు నిమిత్తం రూ. 35 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. 10వ తరగతిలో మంచి మార్కులతో ప్రతిభ కనపరిచిన విద్యార్థినికి ఉన్నత చదువుల
ఖమ్మం జిల్లా: వెంకటాపురం మండలంలో శనివారం గాలిదుమారంతో భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామంలో విద్యుత్తు లైన్లపై చెట్లు విరిగి పడ్డాయి. వెంకటాపురం సబ్జెస్టేషన్లో, ట్రాన్స్ఫార్మర్ల బ్రేకర్లు దెబ్బతినడంతో మండలంలో
TG: HYDలోని మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ్టి నుంచి కూల్చివేతలు జరగనున్నాయి. మూసీ అక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాలను తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. దీనిలో 12 వేల ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్
కృష్ణా: ఊటుకూరు శివారు నారాయణపురంలోని తోట చక్రవర్తికి చెందిన ఒంటి నెట్టాడు తాటాకిల్లు శనివారం విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ దగ్ధమైంది. దీంతో రూ.3 లక్షలు మేర ఆస్తినష్టం వాటిల్లింది. చక్రవర్తి వ్యవసాయ పనులు నిమిత్తం వెళ్లగా ఆయన భార్య బంగారమ్మ
ఖమ్మం జిల్లా: కామేపల్లి మండలం లాల్యతండాలో సీపీఎం 7వశాఖ మహాసభ లావుడ్యా రవి అధ్యక్షతన శనివారం జరిగింది. నూతన శాఖ కార్యదర్శిగా లావుడ్యా వీరన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, మండల కార్యదర్శ
MHBD: సామాజిక మాధ్యమాలను సక్రమంగా వినియోగించడం ద్వారా అనేక మంచి పనులు చేయవచ్చని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటకి చెందిన ఓ మహిళ ఆకస్మాత్తుగా మరణించడంతో ఇద్దరు పసిపిల్లలు దిక్కులేనివారయ్యారు. ఈ అంశాన్ని కు