ADB: వాఘాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలం గూడలో ఎంపీడీఓ, ఎంపీవో, హౌసింగ్ డీఈ పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భూపెళ్లి శ్రీధర్ అదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.