GNTR: ప్రభుత్వం 3వంతెనల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిందని దాని వల్ల రూ.13 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి ఆరోపించారు. సోమవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. మూడు వంతెనలకు శాశ్వత పరిష్కారం చేసిన తర్వాతే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.