కామారెడ్డి: ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, పనులు మంజూరైన వాటిని కన్వర్ట్ చేస్తూ సీసీ రోడ్లు నిర్మించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం అధికారులతో కలిసి ఉపాధి హామీ పథకం, సమగ్ర కుటుంబ సర్వే, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూళ్లు, ఎల్ఆర్ఎస్, త్రాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్లు వాటిపై ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .