ELR: తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కోరారు. శనివారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో గన్ని మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో నిందితులను ఉరి తీసిన
WG: భీమవరంలో కొలువైన శ్రీశ్రీ మావుళ్లమ్మకు పట్టణానికి చెందిన శ్రీనివాస రోహిత్ 6 గ్రాములు బంగారం, అచ్యుతరామరాజు 2 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించా
నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభ
WG: తిరుమల పవిత్రతను కాపాడాలంటూ భీమవరం పట్టణంలోని గునుపూడి గ్రామానికి చెందిన బ్రాహ్మణ సమైక్య నాయకులు నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చెరుకుపల్లి సంతోశ్ మాట్లాడుతూ.. తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించే లాగా వ్యవ
MLG: జిల్లాలో ఏజెన్సీలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో పోలీసులు హై అలర్ట్ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20వరకు మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు జరగనున్నాయి. మావోయిస్టు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీసులు అప్రమత్తం అ
ఖమ్మం జిల్లా: కామేపల్లి మండలం పొన్నెకల్లు రైతు వేదికలో రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ యాప్ ద్వారా వచ్చిన లిస్టులో ఉన్న రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కార్యక్రమాన్ని ఖమ్మం JDA డి.పుల్లయ్య, ADA కొంగర వెంకటే శ్వరరావ
PDPL: స్వచ్ఛతా హీ సేవ-2024 కార్య క్రమంలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో విద్యార్థినీ విద్యార్థులతో రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర ప
WGL: నర్సంపేట విస్త్రం స్కూల్ విద్యార్థులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 21 నుండి 23 వరకు జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సెక్రటరీ అశోక్ తెలిపారు. వరంగల్లోని ఓల్డ్ సిటీ గ్రౌండ్లో నిర్వహించిన జిల్లా స్థాయి
W.G: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపి ఆయనను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ అహంకార ధోరణిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం నిడదవోలులో నిరసన
TPT: తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో రాష్ట్రస్థాయి అండర్-14 బాల, బాలికల జూడో పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ ఎస్.బాబు తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. 24న ముగిం