AP: తమది ప్రజల ఆకాంక్ష బడ్జెట్ అని మంత్రి సత్యకుమార్ తెలిపారు. బడ్జెట్లో ఆరోగ్య శాఖకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. మాతృభాష అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు.