BDK: కరకగూడెం మండల కేంద్రానికి చెందిన బైరిశెట్టి సత్యనారాయణ (ముత్తం శెట్టి) అనారోగ్యంతో మరణించారు. కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ బైరిశెట్టి పార్థివదేహం వద్ధ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ స
SRCL: వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2024-25) ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన
SRCL: తిరుపతి లడ్డు ప్రసాద వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు వేములవాడకు చెందినవిశ్వహిందూ పరిషత్ నాయకులు గడప కిషోర్ రావుతెలిపారు. కలియుగ వైకుంఠంగా పిలువబడేతిరుమల క్షేత్రంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డుప్రసాద తయార
JGL: మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో చెరువుకు అతి సమీపంలో ఉన్న ఇండ్లను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆర్డిఓ శ్రీనివాస్ తో కలిసి శనివారం పరిశీలించారు. చెరువుకు ఆనుకున్న ఇండ్లకు నోటీసులు అందిన కారణంగా కలెక్టర్ స్వయంగా పర్యటించారు. ముందు ముంద
NRLM: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని అరవింద పాఠశాలలో విద్యార్థులకు శనివారం ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓటు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచ
బాపట్ల: యద్దనపూడి మండల పరిధిలోని యనమదలలో నూతన సబ్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాపట్ల జిల్లా కలెక్టర్ జి. వెంకట మురళి తదితరులు పా
KNR: పదిరోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీసేవా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర డాటా సెంటర్లో సాంకేతిక సమస్
SRCL: వీర్నపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రాములు నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్లుగా నక్క శ్రీనివాస్, పెడతనపల్లి చంద్రమౌళి, బాబాయ్ చెరువు తండాకు చెందిన భూక్య మదన్ నాయక్‌లు నియమితులయ్య
ఏలూరు: నూజివీడులో వరదల కారణంగా గండి పడిన పెద్దచెరువు గట్టు మరమ్మతు పనులకు శనివారం మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నూజివీడు ప్రజలు కష్టాలు పడడంతోపాటు, పంటలకు నష్టం వాట
అమెరికా పర్యటనలో సిక్కులపై తను చేసిన వ్యాఖ్యలను బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మండిపడ్డారు. ‘నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమైనా ఉందా? ప్రతి సిక్కు, ప్రతి భారతీయుడూ.. తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశం భారత్ కాకూడద