GNTR: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తుళ్ళూరు మండలం ఐనవోలు గ్రామంలో శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో భాగంగా అనంతపురం వేదికగా జరుగుతున్న మ్యాచ్ల మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇండియా Bతో జరుగుతున్న మ్యాచులో ఇండియా D రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీంతో 311 పరుగులు ఆధిక్యంలో
PLD: రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని 100 రోజులలో ప్రభుత్వాన్ని ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రధాన మంత్రి అవాస్ య
ELR: ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా, భూమి, ఇళ్ల స్థలాలు, స్థానిక సమస్యల పరిష్కారాలపై పోరాటాలు నిర్వహించాలని సీపీఎం మండల కార్యదర్శి ఎం. జీవరత్నం అన్నారు. మైసన్నగూడెంలో శనివారం సీపీఎం మహాసభను నిర్వహించారు. ఈ సందర్బంగా జీవరత్నం మాట్లాడుతూ.. రైతులక
TPT: సేంద్రీయ ఎరువులను ఉపయోగించి సహజంగా పండించిన పంటలను ఆహారంగా స్వీకరించాలని ఎస్.పీ.ఎం విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ ఉమ, రిజిస్టార్ రజని పేర్కొన్నారు. శనివారం ఎస్.పీ.ఎం విశ్వావిద్యాలయంలో పలు సంస్థల సహకారంతో గ్రీన్ టీం విద్యార్థులకు సేంద్రియ ఎ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల అమెరికా పర్యటనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకుగానూ కర్ణాటకలోని బీజేపీ నేతలు రాహుల్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేతల ఫిర్యాదు మేరకు రాహుల్
WGL: వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం మూడుచక్రం తండ వద్ద ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి నితిన్, కార్తీక్ అనే యువకులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వారిని పట్టుకుని సోదా చేయగా 838 గ్రాముల ఎండు
కోనసీమ: బాలికలు క్రీడా పోటీల్లో ముందజలో వుండాలని విశ్రాంత ఉపాధ్యాయులు జి. శ్రీనివాస్ పేర్కొన్నారు. మండపేట మండలం ఏడిద జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి బాలికల క్రీడా పోటీలు శనివారం నిర్వహించారు. మండలంలోని 13 పాఠశాలకు చెందిన 150 మంద
WGL: పర్వతగిరి మండల కేంద్రం వడ్లకొండ గ్రామానికి చెందిన రైతు ఎర్రం మల్లయ్యకు చెందిన వ్యవసాయ భూమిని తను బ్రతికుండగానే చనిపోయాడు అని అప్పటి పర్వతగిరి తహసీల్దార్ వేరే వ్యక్తులకు అక్రమంగా భూమి పట్టా చేశారు, అని బాధితుడు జిల్లా కలెక్టర్కు మొరపె
CTR: పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని శనివారం కలిశారు. మండల పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ఆయనకు పలు సూచనలు చేశారు. కార