WG: వినాయక చవితి పర్వదిన మహోత్సవాలలో భాగంగా కొయ్యలగూడెం కోపరేటివ్ బ్యాంకు వీధిలో నెలకొల్పిన గణనాధుడికి మహా నైవేద్యం సమర్పించారు. 120 రకాల పిండి వంటలను మహాగణపతి విగ్రహం ఎదుట నైవేద్యంగా ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల మందికి పైగా భక్తులకు
బుల్లితెర ప్రముఖ నటి దేవలీనా గతంలో ప్రసారమైన ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యింది. ఆమె 2022లో జిమ్ ట్రైనర్ షాన్వాజ్ షేక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆశ
AP: తిరుమల లడ్డూపై భయంకరమైన ఆరోపణలు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాజీ సీఎం జగన్‌ను అభాసుపాలు చేయాలనే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాజకీయ కక్షతోనే కావాలనే లడ్డూ కల్తీ వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. 2 నెలలపాటు రిపోర్టున
WNP: కొండాలక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా శనివారం మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు. జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేదిక కన్వీనర్ రాజారాం ప్రకాష్ మాట్లాడ
NDL: నందికొట్కూరు పట్టణంలోని సబ్ జైల్లో శనివారం జిల్లా జడ్జి జిల్లా న్యాయ లీగల్ సేవా సంస్థ ఛైర్మన్, కబార్డి సెక్రటరి లీల వెంకట శేషాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడుతూ వారి సమస్యల గురించి సౌకర్యాల గురించి జడ్జి అడిగి తెలుసుకున్నా
AKP: నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ 24 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటన చేసి వ్యవసాయంపై రైతులకు
NLG: ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSETI) లో పదవ తరగతి పాసైన గ్రామీణ మహిళలకు జ్యూట్,పేపర్ బ్యాగ్ తయారీలో 13 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి శనివారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందని, ఉమ్మడ
ఖమ్మం: మున్నేరు వరద భాదితుల సహాయార్ధం జిల్లా కలెక్టర్ పిలుపుమేరకు ‘నా ఖమ్మం కోసం -నేను’ సేవా కార్యక్రమంలో భాగంగా వైరా గాంధీనగర్ శ్రీ సాయి వాసవి మహిళా భజన బృందం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితులకు ఏర్పాటు చేసిన రూ.14 వేల
SRPT: దేశ రక్షణ బీజేపీ పార్టీతోనే సాధ్యమని బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్ రావు అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలోనే ఏ పార్టీకి లేని సభ్యత్వాలు బీజేప
TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు డిమాండ్ చేశారు. HYDలోని తెలంగాణ భవన్లో BRS బీసీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సమగ్ర కులగణనపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టినట్లు తెలు