TG: గంజాయి స్మగ్లర్లు రోజురోజుకు కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏకంగా పుష్ప మూవీనే మించేలా రెచ్చిపోతున్నారు. తాజాగా హనుమకొండ జిల్లా అనంత్సాగర్ వద్ద వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా ఓ ట్రాక్టర్ పట్టుబడింది. దీనిని తనిఖీ చ
KMR: పట్టణంలో అక్టోబర్ 5న జరిగే భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబా అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ
➢ స్వచ్ఛమైన నెయ్యిని వేడి చేసినప్పుడు అధిక వాసన వస్తుంది. కల్తీ నెయ్యిలో వాసన రాదు.➢ అసలైన నెయ్యి లేత బంగారు పసుపు రంగులో ఉంటుంది.➢ నెయ్యి స్వచ్ఛంగా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఒక పాన్లో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి అడుగున ఎలాం
SKLM: జాతీయ అంధత్వ మరియు దృష్టిలోపం నివారణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సంతబొమ్మాలి మండలం జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ100 మందివిద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆప్తాల్మిక్ అధికారి
BPT: కొల్లూరు మండలం క్రాపలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ‘మన మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.11లక్షల కోట్లు అప్పులు మిగిల్చిన కూ
GNTR: గుంటూరులోని గ్రీన్స్ అపార్ట్మెంట్కు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి ఖండించారు. అపార్ట్మెంట్కు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయని, నిర్మాణంలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని చెప్పారు. ఎమ్మెల్యే ధూళి
జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై తమిళ స్టార్ హీరో, మక్కల్ నీది మయం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ప్రతిపాదన ప్రమాదకరమని, ఇందులో చాలా లోపాలు ఉన్నా
RR: చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడిన వారు ఈ నెల 23 నుండి 28 వరకు చేవెళ్ల కోర్టులో సంబంధిత ధ్రువ పత్రాలతో హాజరు కావాలని శనివారం పోలీసులు తెలిపారు. లోక్ అదాలత్ లో తక్కువ జరిమానాతో సంబంధిత కేసుల
GNTR: కాకుమాను మండలం బికే పాలెం గ్రామంలో శనివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి, కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి, సంక్షేమ పథకాల అ
TPT: కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావడంతో శనివారం ఎర్రావారిపాళ్యం మండలం బోడేవాండ్లపల్లిలో కూటమి నాయకులు ‘మంచి ప్రభుత్వం కార్య క్రమం’ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. రానున్న రోజుల