PPM: వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కడ తలెత్తకుండా ముందస్తుగా క్రాస్ ప్రోగ్రాం చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ మండల స్థాయి అధికారులను శనివారం ఆదేశించారు. మార్చి 15 నాటికి క్యాష్ ప్రోగ్రామ్ పూర్తి కావాలని కలెక్టర్ అన్నారు. సీతంపేట మండలంలో 10, భామిని మండలంలో 2 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాగలదని అధికారులు అంచనా వేశారు.