MBNR: జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో కరివెన ప్రాజెక్టుపై నిర్వహించిన రివ్యూ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించి పురోగతిపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. గుత్తేదారులు సకాలంలో పనులు చేస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.