TG: హైదరాబాద్‌లోని మూసీ నది ప్రక్షాళన పనులు రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మూసీ సుందరీకరణకు సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించ
KRNL: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ను రూ.3 వేలు నుంచి ఒకేసారి రూ.4 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర అన్నారు. కౌతాళం మండలం సులేకేరి గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్
WG: కూటమి ప్రభుత్వం మధ్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడకుండా లక్షలాది గీత కార్మికులకు జీవనాధారంగా ఉన్న కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్ చేశారు. శనివారం భీమవరం సీఐటీయూ క
గత కొద్ది రోజుల నుంచి తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్జే స్పందించారు. ప్రసాదం కల్తీ కావటం దుర్మార్గమని, ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని అన్నార
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులోనూ అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే చేపట్టనున్నట్లు కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్డ్ బాట కార్యక్రమంలో భాగంగా శనివారం 13వ వార్డులో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యల
AP: తిరుమల లడ్డూ అపవిత్రం కావటంపై టీటీడీ అత్యవసరంగా సమావేశమైంది. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఆలయ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. కల్తీ నెయ్యి నేపథ్యంలో ఆలయం సంప్రోక్షణపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రధాన అర్చకుడు, పండిత
WG: ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ 2K24 లోగోను శనివారం నరసాపురం డీఎస్పీ ఎల్.మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, జీవితంలో అత్యంత కీలకమైన విద్య
KMM: సత్తుపల్లి చౌదరి హోటల్ వారు ఖమ్మం మున్నేరు వరద బాధితులకు ₹20వేల నగదును విరాళంగా ప్రకటించారు. శనివారం ఆ నగదును ఎమ్మెల్యే మట్ట రాగమయికి అందజేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన పిలుపుమేరకు వరద బాధితులకు ఆదుకునేందుకుగాను నగదును విరాళంగా ఇచ్చినట్లు హోటల
TG: కదులుతున్న ఆర్టీసీ బస్సును ఎక్కిన ప్రయాణికుడికి గుండెపోటురావడంతో.. అతడికి కండక్టర్ సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. జీడిమెట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సికింద్రాబాద్ నుంచి గండి మైసమ్మ వైపు బయలు దేరింది. ఐడీపీఎల్ సిగ్నల్ సమీపంలోకి రాగా
VZM: గజపతినగరం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం 11 రోజు కూడా కాంట్రాక్ట్ స్టాప్ నర్సుల నిరసన కార్యక్రమం జరిగింది. కాంట్రాక్ట్ స్టాప్ నర్సలను తక్షణమే రెగ్యులర్ చేయడంతో పాటు జీవో నెంబర్ 115 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందిం