శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రంలో సార్వకోట మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన పౌష్టికాహార మాసొత్వ కార్యక్రమంలో నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొని కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఆయనతోపాటు మండల అధ్యక్షులు చిన్నాల కూర్మిన
ప్రకాశం: మార్కాపురం డీఎస్పీ నాగరాజును జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా బోకేని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా జర్నలిస్టులు సబ్ డివిజన్లోన
BPT: బాపట్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైసీపీ నాయకుడు జోగి రాజాపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం బాపట్ల సీఐ అహ్మద్ జానీని కలిసి జోగి రాజాపై చర్యలు తీసుకోవాల
MHBD: మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి కేవ్లానాయక్ బాలాజీతండా(ఊకల్)లో ఈరోజు ఉదయం మరణించారు. కేవ్లానాయక్ శతాధికవృద్దులు. శంకర్ నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో వీరి వందవ పుట్టినరోజున
GNTR: ప్రతి ఒక్కరూ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత తెలిపారు. పోషకాహార మాసోత్సవాలలో భాగంగా ఫిరంగిపురం మండలం మేరకపూడి అంగన్వాడీ కేంద్రంలో శనివారం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన ఆహారం గురించి సున
AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ల్యాబ్ రిపోర్టుల్లో అడ్డంగా దొరికిపోయినా బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రసాదం కల్తీ వెనుక భారీ కుట్ర కనిపిస్తోందని ఆర
VZM: అక్రమ వ్యాపారాలు, రవాణా వంటి కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు తెలిపారు. రామభద్రపురం పోలీస్ స్టేషన్లో ఎస్సై ప్రసాద్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. మద్యం, నాటుసారా నిల్వలు, బహిరంగ మద్యపానం
RR: బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘స్వచ్ఛతా హి సేవ’లో భాగంగా విద్యార్థులకు స్వచ్ఛత పట్ల అవగాహన కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి విద్యార్థులచే ప్రతిజ్ఞ, ర్యాలీ నిర్వహ
NLR: వరికుంటపాడులోని విరుపూరు శివారు ప్రాంతంలో ఉన్న సర్వే నెంబర్ 518 గ్రామకంఠం భూమిని అటవీశాఖ అధికారులు తప్పుడు పత్రాలతో రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్లాంటేషన్ పనులు చేపట్టడం సరికాదని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఈ భ
NLG: నేరడుగొమ్ము మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో పార్సెల్ సర్వీస్ సెంటర్ ను నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి రవీందర్ శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మారుమూల మండల కేంద్రాలకు కూడా ఆర్టీసీ లాజిస్టిక్ కార్గో సేవలను అందుబాటులోకి తీ