SRCL: సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట కాంటాక్ట్ బేసిక్ డ్రైవర్లుగా తమకు అవకాశం ఇవ్వాలని హైర్ బస్ డ్రైవర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి హైర్ బస్ డ్రైవర్ల పని చేస్తున్న డ్రైవర్లకు టీజీఎస్ ఆర్టిసీలో కాంట్రాక్టు బేసిక్ డ్రైవర్ల తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.