HYD: SC వర్గీకరణ షమీ అక్తర్ నివేదిక శాస్త్రీయంగా లేదని, SC వర్గీకరణ గ్రూపులో కులాల చేర్పు సరిగ్గా లేదని, దీంతో కొన్ని కులాలకు అన్యాయం జరిగిందని వాటిని సవరించాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో SCకులాల సదస్సు నిర్వహించారు.