ఈ మధ్యకాలంలో అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ సాధించిన సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. దర్శకుడు రిషబ్ శెట్టి తానే హీరోగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కేవలం రూ.15 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాకు కేవలం రూ.2.5
దర్శకరత్న రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. తాజాగా ఆయన డిజిటల్ బాట పట్టారు. కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ఆయన స్టార్ట్ చేశారు. కేఆర్ఆర్ వర్క్స్ పేరు ఆ ఛానెల్‌ను ఏర్పాటు
నందమూరి తారకరత్న ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. తాజా ఆయన మెదడుకు స్కాన్ తీసినట్లు హిందూపూర్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. తారకరత్నను చూసేందుకు వెళ్లిన ఆయన వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తారకరత్నకు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 9వ తేది నుంచి టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ మొత్తం 4 మ్యాచ్‌లతో ముగియనుంది. సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కళ్య
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శుక్రవారం సినీ నటుడు పోసాని కృష్ణమురళి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. 2019 ఎన్నికల టైంలో పోసాని
ఈ నెల 5వ తేది నుంచి తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవను నిర్వహిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 5న రాత్రి 7 గంటల నుం
టీమిండియా క్రికెటర్ జోగిందర్ శర్మ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లతో పాటు దేశవాలీ క్రికెట్‌కు ఆయన గుడ్ బై చెప్పారు. శుక్రవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు జోగిం
టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని
టీమిండియా మహిళా క్రికెటర్లు హీరో విశాల్ సినిమాలోని పాటకు అద్భుతమైన డ్యాన్స్ వేశారు. ‘ఎనిమి’ సినిమాలోని ‘టమ్ టమ్’ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రి