ప్రపంచ కుబేరుడు, భారత వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన అదానీ తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. గత రెండు వారాలుగా గౌతమ్ అదానీ కం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్
తమిళ స్టార్ హీరో విజయ్ మరో సినిమాను ప్రారంభించాడు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ సినిమా చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ తో తన సినిమాను అనౌన్స్ చేసిన కొద్ది ర
గత కొన్ని రోజుల నుంచి వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థలు తమ కంపెనీలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఎ
త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఆకట్టు
నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్ధిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని బాబాయ్ బాలయ్య కూడా అఖండ దీపారాధనను మొదలు పెట్టారు. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటి అడ్డంకులు తొలగించుకోవడానికి అఖండ దీపా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన రెండో చార్జ్ షీట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. అందులో మొత్తం 17 మందిపై అభియోగాలను ఈడీ మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీప
టాలీవుడ్ లో కమెడియన్ బ్రహ్మానందం పక్కన ఓ రేంజ్ లో నటించి కోవై సరళ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో వీరిద్దరీ కాంబోను జనాలు ఎక్కువగా ఇష్టపడేవారు. డైరెక్టర్లు కూడా వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్ లు రాసేవారు. అయితే గత కొంతకాలంగా కోవై సరళ తెలు
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఈ నెల 10వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించనుంది. అలాగే ఇండియాలో కూడా ఈ నెల 12వ తేది నుంచి మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఉంది. ఇండియా తన దా
నందమూరి తారకరత్నకు బెంగళూరులో చికిత్స కొనసాగుతోంది. నారా లోకేస్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు రావడంతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఇ