VSP: ప్రముఖ నాస్తికవాది అంతర్జాతీయ హక్కుల నాయకుడు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జయ గోపాల్‌కు మరణానంతరం పెరియార్ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని విశాఖ పౌర గ్రంథాలయంలో భారత నాస్తిక సమాజం ప్రతినిధులు టి రామ్మూర్తి, వై నూకరాజు, రవి సోమవారం తెలిపారు. డాక్టర్ జయ గోపాల్ స్థాపించిన నాస్తిక సమాజం మూఢనమ్మకాల నిర్మూలనకు పనిచేస్తుందన్నారు.