NRPT: ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాత్కాలిక భవనాన్ని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నిక రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రైవేట్ భవనాన్ని డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రారంభించారు. త్వరలోనే సొంత భవన నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి సాకారంతో చేపట్టడం జరుగుతుందని అన్నారు.