ATP: నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసే 9, 11వ తరగతుల విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకోవలని నవోదయ ప్రధాన ఆచార్యులు నాగరాజు సోమవారం తెలిపారు. 9వ తరగతి ప్రవేశానికి 1,084 మంది, ఇంటర్ (11) ప్రవేశానికి 1,225 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. హాల్ టికెట్లు www.navodaya.nic.inలో పొందవచ్చని తెలిపారు.