40 ఏళ్ల క్రితం స్టార్ హీరో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ‘వసంత కోకిల’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే టైటిల్‌తో బాబీ సింహా సినిమా రాబోతోంది. మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సిన
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాలకృష్ణ. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో దేవబ్రాహ్మణుల మనోభావాలను ఆయన దెబ్బతీసేలా మాట్లాడాడని నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వ
ఆగ్నేయ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రావిన్స్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో 600 మందికి పైగా మరణించారు. భూకంపం ధాటికి అనేక భవనాలు
యోగా గురువు రాందేవ్ బాబాపై కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని చైహాటాన్ ప్రాంతానికి చెందిన పఠాయి ఖాన్ అనే వ్యక్తి రాందేవ్ బాబాపై ఫిర్యాదు చేశాడు. బర్మార్ ప్రాంతంలో సాధువుల సమావేశంలో రాందేవ్ ముస్లింల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబా
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని హైవేపై వెళ్తున్న 49 వాహనాలు 10 నిమిషాల వ్యవధిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందారు. మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి స్థా
ప్రముఖ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాణీ జయరాం నుదుటిపై గాయాలు ఉండటంతో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదివారం తమిళనాడ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గానికి చేరుకుంది. నేడు లోకేశ్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. వ
భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో వినోద్ కాంబ్లిపై కేసు నమోదైంది. వినోద్ కాంబ్లీ మద్యం మత్తులో తనతో గొడవపడి దుర్భాషలాడాడని, తలపై బలంగా కొట్టాడనిఆయన భార్య ఆండ్రియా హెవి
చైనాకు భారత్ షాకిచ్చింది. ఇండియాలో ఆపరేట్ అవుతున్నటువంటి 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆదివారం ఆ 232 యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా చాలా చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా 232 యాప
గత కొన్నిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కాక రేపుతున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ సర్కార్ భద్రతను తగ్గించింది. ఇప్పటివరకు ఆయనకు 2 ప్లస్ 2 భద్రత ఉండగా ఇప్పుడు దానిని తగ్గించింది. ఇప్పుడది 1 ప్లస్ 1కు ఏపీ సర్కార్ చ