నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా(Ind vs Aus) తలపడుతోంది. ఈ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సత్తా చాటాడు. అశ్విన్(Ashwin) కూడా 450వ వికెట్ పడగొట్టి రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులకే ఆలౌ
టీమిండియా స్పిన్నర్ అశ్విన్(Ashwin) మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో 450 వికెట్లను పడగొట్టాడు. దీంతో అశ్విన్(Ashwin) మరో మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారత్ స్పిన్నర్‌గా అశ్విన్(Ashwin) రికార్డు నెలకొల్పాడు. అనిల్ కుంబ్ల
టర్కీ (Turkey), సిరియా(Syria)లో భూకంప(Earthquake) మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. రెండు దేశాల్లో ఘోర భూకంపాలు సంభవించాయి. భూకంపాల వల్ల ఇప్పటి వరకూ 15 వేలకుపైగా ప్రజలు మృతి చెందారు.
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలన్నీ విజయవంతమైనా ఈ మధ్యకాస్త బ్రేక్ ఇచ్చాడు. రెండు మూడేళ్ల నుంచి నాని నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదనే టాక్ ఉంది.
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా 'సార్' అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు.
టర్కీ (Turkey), సిరియా(Syria) ప్రాంతాల్లో భారీ భూకంపం(Earthquake) సృష్టించిన విలయంతో ఆ ప్రదేశం అంతా శవాట గుట్టలుగా మారింది. ఇప్పుడు టర్కీలో ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తాయి. వేలాది భవనాలు కుల్పకూలి సమాధులను తలపిస్తున్నాయి.
తిరుపతి జిల్లాలో రెండవ రోజు సైబర్ క్రైమ్(cyber crime) నివారణ వారోత్సవాలు కొనసాగాయి. ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు వెంకటరావు, విమల కుమారి అధ్యక్షత ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సహకారంతో వారోత్సవాలు నిర్వహించార
హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం అదానీ గ్రూపు షేర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని విపక్షాలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్
పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో అత్యంత ముఖ్యమైన శుభకార్యం. చావు అనేది అశుభం. అందుకే చావు జరిగిన చోట శుభకార్యాలు చేయరు. కానీ ఇక్కడ మాత్రం వేరేలా జరిగింది. శ్మశానంలో పెళ్లి జరిగింది.
బాలీవుడ్ ప్రేమజంట అయిన కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లితో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో మంగళవారం వివాహం జరిగింది. పెళ్లికి ఇరు కుటుంబీకులు, సన్నిహితులు, టాలీ