ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. దాంతో కేంద్రకేబినెట్‌లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఇద్దరు ఎంపీలను తేనీటి విందుకు ఆహ్వానం అందడంతో వారికి మంత్ర
ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీమ్ ఏర్పాటయింది. కూటమిలో ఎంపీలకు కూడా ఈసారి కేబినెట్లో స్థానం దక్కింది. ఏపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రామ్మోహన్ నాయుడు కొత్త
ఈ రోజు(2024 June 9th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ నాయర్ అనేక విషయాలపై తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా వెల్లడించాడు. టోర్నమెంట్లు జరిగే సందర్భంగా క్రికెటర్లు.. సెక్స్‌లో పాల్గొనడం సర్వసాధారణ విషయమని నాయర్ వెల్లడించాడు.
ఓ సినిమా కోసం ప్రత్యేకంగా కోట్లు పెట్టి కారు తయారు చేయడం, దాన్ని రోడ్ల పై తిప్పుడు ప్రమోట్ చేయడం బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే మొదటి సారి కావచ్చు. అందుకే.. కల్కి పైనే అందరి దృష్టి ఉంది. తాజాగా బుజ్జి ముంబై పోలీసులకు దొరికిపోయింది.
ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కానీ, రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్ లాంచింగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మహేష్ ఈ సినిమా కోసం రిస్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే బతికుండగానే సమాధిని ఏర్పాటు చేసుకున్నారు రామోజీ ర
యంగ్ బ్యూటీ కృతి శెట్టి స్పీడ్‌కు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తుందని అనుకున్నారు. కానీ తక్కువ కాలంలో ఎంత పాపులారిటీ అయితే సొంతం చేసుకుందో.. ఊహించని విధంగా అంతే స్పీడ్‌లో ఫేడవుట్ స్టేజీకి చేరుకుంది అమ్మడు.