సీతారామమ్ సినిమాతో తెలుగులో ప్రవేశించిన మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో నటించింది. ఇప్పుడు పులు సబ్జెక్టులలో నటిస్తుంది. తన అందాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రత్యేకపూజలో పాల్గొన్నారు సోమవారం ఉదయం అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లి ఆలయాంలో ఆయన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు మరో 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 మంది స్వతంత్ర మ
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో పురాతనకాలం నాటి శిల బయటపడింది. ఇది జైనమతానికి సంబంధించిన శిలగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఎన్బీకే109 పేరుతో తెరకెక్కుతున్న తాజా చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తొలిసంతకం రైతుల కోసం పెట్టారు. రాబోయే రోజుల్లో రైతులకు, కార్మికులకు పెద్దపీట వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ రోజు(2024 June 10th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
బీహార్‌కు చెందిన చిరాగ్ పాశ్వాన్ నరేంద్రమోడీ మనసును దోచుకున్నాడు. కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే కీలక బాధ్యతలు చేపడుతున్నాడు. ఎన్డీఏ కూటమి సమావేశంలో తనదైన శైలిలో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. జూన్ 7వ త
అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సని పని లేదు. బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకొని ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చిన తన అందచందాలతో సినిమా ఆఫర్స్ తెచ్చుకుంటుంది.
మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం అయింది. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, సీఎంలు కీలక నేతలకు ఆహ్వానం అందింది. జాతీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు సైతం ఆహ్వానం అందింది. మరీ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే వెళ్లన