ఈ రోజు(2024 June 8th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
అర్ధ శతాబ్దం పాటు అక్షరాలతో వార్తా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన శక్తి.... తెలుగు వాజ్ఞ్మయానికి కొమ్ముకాసిన వ్యక్తి....
వ్యసస్థగా మారి, ప్రపంచం నలుదిక్కులా దిక్కులు పిక్కటిల్లే నినదించిన ఒక శంఖరావం....
గత రెండు మూడేళ్లుగా.. గేమ్ చేంజర్ విషయంలో ఇంకెన్ని రోజులు అనే చర్చ జరుగుతునే ఉంది. రోజు రోజుకి శంకర్ ఈ సినిమా షూటింగ్‌ను డిలే చేస్తునే ఉన్నాడు. అయితే.. ఫైనల్‌గా ఈ సినిమా గురించి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా మోస్తరు విజయాన్ని అందుకుంది. దీంతో.. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ రామౌళి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు
మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కన్నప్ప పై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ నటిస్తుండడంతో అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. తాజాగా కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
అసలు ఓజి సినిమా పై ఉన్న హైప్‌కి ఓటిటి డీల్ అవకపోవడం ఏంటి? అనేది అర్థం కాకుండా పోయింది. కానీ ఫైనల్‌గా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు భారీ ఓటిటి డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ సంస్థ ఓజి రైట్స్ దక్కించుకుందని సమాచారం.
కల్కి సినిమా పై ఇంకా సాలిడ్ బజ్ రాలేదు. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయితే, సినిమా పై ఓ అంచనాకు రానున్నారు ఆడియెన్స్. కానీ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది కల్కి.
ఒక కప్పు పాలలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ మానవ శరీరం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది మరియు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. పాలలోని విటమిన్ డి ఎముకలకు బలాన్నిస్తుంది.