KDP: సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం..అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో YSR జిల్లా 2వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్కౌట్ రేషియో 3.34%గా ఉండగా.. తీవ్రత విషయంలో 38.51%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.013గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదట ఉంది. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు తదితర జిల్లాలు ఉన్నాయి.