HYD: మేడిపల్లిలో అంగన్వాడీ టీచర్లను అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తెల్లవారుజామున 4 గంటలకు ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు ఎటువంటి నోటీసు లేకుండానే పారిజాన్, సులోచన, ఉమ, సుశీలను PSకు తరలించారు. ధర్నా ఉంటుందని ముందస్తు అరెస్టులు చేయడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా ఖండిస్తున్నారు.