AP: అసెంబ్లీలో ఎయిడ్స్ నివారణపై చర్చ జరిగింది. ఈ మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గాయని సత్యకుమార్ తెలిపారు. ‘ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాలు పెంచాం. టీబీ నివారణకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
Tags :