VZM: ప్యాసింజర్ వాహనాలపై పలు రకాల టాక్స్లు వేస్తూ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ భారీగా పెంచి డ్రైవర్ల రక్తాన్ని పిల్చేస్తూ రక్తమాంసాలతో కూటమి పాలకుల దాహం తీర్చుకుంటారాని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మోటార్ కార్మికులు ఇచ్చిన పిలుపుతో మంగళవారం మయూర జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు.